శ్రీకాకుళం: బీసీ సంక్షేమ శాఖ అధికారిపై వేటు?
Posted 2026-03-28 13:22:07
0
630
శ్రీకాకుళం బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధపై వేటుపడినట్లు సమాచారం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
గతంలో ఈమె కర్నూలు జిల్లాలో సహాయ బీసీ సంక్షేమ అధికారిగా పనిచేస్తున్నప్పుడు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనంతరం శ్రీకాకుళంలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి అవినీతి ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డి-మోషన్ చేసినట్లు సమాచారం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డిజిటల్ పౌరులుగా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం మన కర్తవ్యం
డిజిటల్ ప్రపంచం అపారమైన అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ, అది బాధ్యతలతో కూడినదని గుర్తుంచుకోవాలి....
వైసిపి నెయ్యి అంశం పక్కదారి పట్టించేందుకు హెరిటేజ్ పై దుష్ప్రచారం
*ప్రచురణార్థం* *20-02-2026*
*వైసిపి కల్తీ నెయ్యి అంశం పక్క దారిపట్టించేందుకే...
విధులకు గైర్హాజరు.. 51 మంది వైద్యులపై ఏపీ సర్కార్ వేటు.
ఏపీలో 51 మంది ప్రభుత్వ వైద్యులను శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం
ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా...
చందలూరులో పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
చందలూరులో పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
దర్శి మండలం చందలూరు...
ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త భూమా గోవిందరెడ్డి గారి ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లడం జరిగింది
ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త భూమా గోవిందరెడ్డి గారి ఆహ్వానం మేరకు...