పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ మౌనిక హెచ్చరిక
Posted 2026-02-14 14:58:50
0
423
పెద్దాపురంలో స్కూల్ బస్సులు, ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులు, ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ మౌనిక హెచ్చరించారు. శుక్రవారం రాత్రి అంబేద్కర్ భవనంలో ఆటో డ్రైవర్లు, స్కూలు బస్సు నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి విద్యార్థులు, ప్రయాణికులను సురక్షితంగా తరలించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రతే ప్రథమ కర్తవ్యమని ఆమె తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
TYPHOID OUTBREAK IN GUJARAT
The recent typhoid outbreak in Gandhinagar, with over 150 people hospitalised and children losing...
Gujarat Strengthens Women Empowerment Initiatives 2026
Gujarat continues to advance women’s empowerment through initiatives focused on education,...
Ugadi: 'పరాభవ' నామ సంవత్సరం అంటే అవమానం కాదు... అసలు పరమార్థం ఇదే!
తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ ఉగాది. కాలానికి ఆదిగా భావించే ఈ పర్వదినంతో కొత్త తెలుగు...
అక్రమ కట్టడంపై అధికారుల కొరడా
*తాడేపల్లి*
*అక్రమ కట్టడంపై అధికారుల కొరడా...*
*నిబంధనలను అతిక్రమించి, అనుమతులు...
ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల ఎంపిక ఆంధ్రప్రదేశ్: మంత్రి నారా లోకేష్.
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ప్రాధాన్యతగా మారిందని...