పుంగనూరు: పుంగనూరు పట్టణం లో న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో ఘర్షణ

0
192

పుంగనూరు పట్టణంలో న్యాయవాదుల సంఘం కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద న్యాయవాదులు గొడవపడ్డారు. ఈ సంఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సీనియర్ న్యాయవాదులు, పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగించారు. సీఐ సుబ్బరాయుడు, పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Karnataka Police Today: Empowering Women With Power
Today Karnataka police officers ran women empowerment programs statewide. Self-defense and karate...
By Kalaga Sailaja 2026-07-04 06:56:12 0 85
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను కలిసిన తంబళ్లపల్లె ఇన్‌చార్జ్ శంకర్ యాదవ్. ప్రజా సమస్యల పరిష్కారానికి వినతి.
Madanapalle: తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ సోమవారం అన్నమయ్య...
By Pagadala Venkateswar 2026-08-31 13:04:18 0 104
Telangana
అద్దె చెల్లించని ఎంపీడీఓ కర్యాలయం.
నిజామాబాదు డిస్టిక్:మొగుపాల్ మండల్. నూతంగా ఏర్పాటు అయ్యినప్పటి నుండీ, అద్దె భవనం లో కార్య...
By Chakrala Sadhanand 2026-08-03 13:11:58 0 397
Rajasthan
Rajasthan Seeks Own Defence Manufacturing Corridor in State
At a military seminar in Jaipur on July 15, Lt Gen Manjinder Singh of Southwestern Command...
By Bharat Aawaz 2025-07-17 07:19:29 0 2K
Kerala
Thiruvananthapuram: Prime Minister Narendra Modi inaugurated the Vizhinjam International Seaport
Thiruvananthapuram: Prime Minister Narendra Modi on Friday inaugurated the Vizhinjam...
By BMA ADMIN 2025-05-20 05:01:14 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com