కర్నూలు జిల్లా లో ఉద్యోగ మేళ !!
Posted 2025-12-14 14:30:50
0
310
కర్నూలు : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17న కర్నూలు జిల్లా వెల్దుర్తి పంచాయతీ లోని ఎండీడీసీ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కర్నూలు జిల్లా స్కిల్ ఆఫీసర్ ఆనంద్ రాజ్‌కుమార్ ఆదివారం తెలిపారు. ఈ మేళాలో 14కు పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. పది, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు తమ ధృవపత్రాలతో హాజరుకావాలని కోరారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహారాష్ట్ర కొత్త డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే
మహారాష్ట్ర కొత్త డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే
మహారాష్ట్ర: మహారాష్ట్ర పోలీస్ డైరెక్టర్...
Jaipur Named Among World’s Top 20 Cultural Cities
In a monumental achievement for India, Jaipur has officially been ranked 18th in Time Out...
Himachal Pradesh Strengthens Water Conservation Efforts
Himachal Pradesh continues to enhance water resource management through watershed development,...
శ్రీకాకుళం బాలిక కేసులో ట్విస్టులు.. నిందితుడి కూతురే డాక్టర్..
శ్రీకాకుళం: శ్రీకాకుళంలో గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య కేసు సంచలన మలుపులు తీసుకుంటోంది. ఈ...
ఎంపీ కేసినేని శివనాథ్ గారి సతీమణి కేశినేని జానకి లక్ష్మి మహిళల స్వాలమనే లక్ష్యం
ప్రచురణార్థం 19-12-2025
మహిళల స్వావలంబనే లక్ష్యంగా కేశినేని ఫౌండేషన్...