ప్రతి బీఎల్‌ఓ బాధ్యతాయుతంగా పనిచేయాలి: రామసముద్రం ఎంపీపీ
Posted 2026-07-07 04:30:35
0
126
రామసముద్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వైఎస్ఆర్సిపి మండల ఎంపీపీ వెంకటరమణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉలపాడు, చొక్కాడ్లపల్లి గ్రామ సచివాలయాల పరిధిలో జరుగుతున్న ఈ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరూ గణన పత్రాలు పూర్తి చేసి బీఎల్‌ఓలకు అందజేయాలని, బీఎల్‌ఓలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాధాకృష్ణారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu Naidu: ఆ రోజు త్వరలోనే వస్తుంది: ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు.
గూగుల్ రాకతో విశాఖ ఏఐ డేటా హబ్‌గా ఎదుగుతుందని వెల్లడి
క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు తయారు...
నిజామాబాద్
రాబోవు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఈ రోజు 39 వ డివిజన్లో *" మున్సిపల్ అధికారులతో కలిసి"*...
Nadendla Manohar: ధాన్యం రైతులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.
ఇకపై ఉదయం ధాన్యం కొనుగోలు చేస్తే అదే రోజు సాయంత్రానికే నగదు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామన్న...
TN Administrative Reforms Fuel State-Level Debates
Public discourse in Tamil Nadu is currently dominated by intense state-level debates surrounding...
Ambati Rambabu: అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్.
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబును అరెస్టు చేసిన పోలీసులు
అంబటి వ్యాఖ్యలు...