ప్రశాంతంగా ముగిసిన నాలుగు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాహుల్ రాజ్...

0
293

మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.మెదక్,నర్సాపూర్,రామాయంపేట,తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా జరిగాయన్నారు.మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అదనపు కలెక్టర్ నగేష్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

 

1. మెదక్...

INC 15

BRS 15

BJP 01

BSP 01

 

2. తూప్రాన్...

INC 04

BRS 09

BJP 03

 

3. నర్సాపూర్...

INC 06

BRS 05

BJP 04

 

4.రామాయంపేట...

INC 08

BRS 03

BJP 01...

 

నాలుగు మున్సిపాలిటీలలో ఈ విధంగా ఫలితాలు వెలుపడ్డాయి ఈనెల 16న చైర్మన్ పదవులు ప్రమాణ స్వీకారం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
నగరంలోని మార్వాడి గల్లీలో మంచినీటి పైప్ లైన్ లీకేజీ కావడంతో కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్...
By Sadaq Sadaq 2026-05-21 13:00:06 0 40
Andhra Pradesh
CPi జాతీయ కార్యదర్శి రామకృష్ణ ప్రెస్ మీట్
For scroll :   సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ప్రెస్ మీట్ పాయింట్స్....  ...
By Rajini Kumari 2025-12-19 09:58:21 0 260
Delhi - NCR
Orange Alert: Dust Storms and Haze Grip the Capital
Residents woke up to a haze-filled morning as the IMD issued an orange alert for Delhi, Noida,...
By Dunna Jessicaruth 2026-05-15 07:57:15 0 41
Andhra Pradesh
Chandrababu Naidu: ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సుదీర్ఘంగా చర్చలు జరిపిన నేతలు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ గ్రామీణాభివృద్ధి, టీటీడీ వివాదాలపై...
By Pagadala Venkateswar 2026-03-03 11:21:44 0 105
Andhra Pradesh
Chandrababu Naidu: టీడీపీ వర్క్‌షాప్‌... కార్యకర్తల మధ్యలో కూర్చున్న చంద్రబాబు.
టీడీపీ పార్లమెంట్ కమిటీల వర్క్‌షాప్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయకులతో కలిసి...
By Pagadala Venkateswar 2026-01-28 07:56:19 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com