ప్రెస్ నోట్ 👏✍️ *మధురాతి మధురo.. మన మాతృ భాషా*..
Posted 2026-02-21 17:08:10
0
265
ప్రెస్ నోట్ 👏✍️
*మధురాతి మధురo.. మన మాతృ భాషా*..
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శనివారం రోజు సంజీవని గురుకులఆశ్రమబాల *బాలికలకు యువ ప్రగతి*
*పథం సభ్యుల సొంత* నిధులతో అభ్యసన సామాగ్రి మరియు పండ్లు బ్రెడ్లు బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా *అధ్యక్షులు.. ప్రభుత్వ ఉపాధ్యాయులు పగిడి వేణుగోపాల్*
మాట్లాడుతూ మధురాతి
మధురం మన మాతృభాషా మన నిత్య మానవ సంబంధాలకు మాతృభాషా మాత్రమే మధురాతి మధురం బాల బాలికలు బాల్య దశ నుంచి తెలుగులో చక్కగా చదవటం మాట్లాడడం రాయటం అలవర్చుకుని అడుగులు ముందుకు సాగుధాం అన్నారు
ఈ కార్యక్రమంలో సంజీవని అనాధ వృద్ధాశ్రమా నిర్వాహకుడు ఓ. రాజశేఖర్
సభ్యులు.. పగిడి రత్నం దూదేకుల సిద్దయ్య నాగ దాసరి శోభారాణి అన్నెప్పు మోహన్ ఎల్లంకి భార్గవ్
చాబోలు పీరయ్య గందే కిషోర్ పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి: ఘనంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.
నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి. ఆరు...
Hiring Algorithms: AI Screening Silently Discards Resumes
Corporate human resource departments have widely adopted automated resume parsers and AI...
వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
వీధి కుక్కల దాడులపై సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు
వీధి కుక్కల దాడులు...
UEFA Europa League Final Takes Center Stage Tonight
The European football spotlight shines bright tonight as the 2026 UEFA Europa League Final kicks...
Tamil Nadu Strengthens Sports Development in 2026
Tamil Nadu is strengthening its sports ecosystem through enhanced infrastructure, athlete...