పుంగనూరు: పుంగునూరు పట్టణం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాల్సిందే

0
187

పుంగనూరులో సీపీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. పోరాటాల ద్వారానే కార్మిక హక్కులు సాధించుకుంటామని, వెంటనే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. కార్మిక, కర్షక, రైతాంగ ప్రజా సమస్యల పరిష్కారానికై దేశవ్యాప్తంగా చేపడుతున్న సమ్మెలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంఘ నాయకులు జనార్ధన్, సాంబశివ, నీలావతి, రమణమ్మ, వెంకటరమణ, రామ్మూర్తి, మున్న తదితరులు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పారాది వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలి
పారాది వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆర్అండ్బి అధికారులను ఎమ్మెల్యే బేబినాయన...
By Boiena Rajesh 2026-03-18 14:50:28 0 288
BMA
Investigative Games: Hunting Illegal Trawlers Online
Gamification is taking investigative journalism to broader audiences in a highly accessible way....
By JoinBMA 2026-08-21 18:51:30 0 372
SURAKSHA
Shri S. M. Prabhudessai: A Leader in Modern Police Service
A 2014-batch IPS officer of the AGMUT cadre, Shri S. M. Prabhudessai has earned recognition...
By Kalaga Sailaja 2026-07-27 12:36:14 0 109
Telangana
రేవంత్ రెడ్డికి పాడను‎ఇక తన జర్నీ బాపు కెసిఆర్ తోనే ‎: గాయని మధుప్రియ
బాపు కెసిఆర్ తెలంగాణకొక ఎమోషనల్ అని, ప్రతి ఇంట, ప్రతి హృదయంలో కెసిఆర్ ఉన్నారని గాయని మధుప్రియ...
By Ponnala Srinivasrao 2026-04-21 01:21:10 0 165
Andhra Pradesh
ఆ మృతదేహం ఆచూకీ లభ్యం.
మదనపల్లె మండలం కొండామారిపల్లె సమీపంలో బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి...
By Pagadala Venkateswar 2026-05-16 05:10:43 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com