ఆ మృతదేహం ఆచూకీ లభ్యం.

0
126

మదనపల్లె మండలం కొండామారిపల్లె సమీపంలో బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. అయితే అతని నాగార్జున (40)గా గుర్తించారు. గురువారం రాత్రి భార్యను మదనపల్లె మండలంలోని మొలకలదిన్నెలో పుట్టింటిలోంచి తీసుకురావడానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతను అక్కడికక్కడే మరణించారు. పోలీసులు విచారణ చేపట్టి, ఢీకొట్టిన వాహనం వివరాలు తెలుసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం: బ్యాంక్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, కనుమలో గంగమ్మ గుడి బైపాస్ మలుపు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం...
By Kothuru Murali 2026-01-20 13:35:21 0 236
Andhra Pradesh
Pawan Kalyan: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై నటి భూమిక ఆసక్తికర వ్యాఖ్యలు.
  Pawan Kalyan: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై నటి భూమిక ఆసక్తికర వ్యాఖ్యలు. 27-01-2026 Tue...
By Pagadala Venkateswar 2026-01-28 10:55:47 0 186
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీ విద్యార్థులకు ఊరట.. ఫీజు బకాయిలకు లైన్ క్లియర్.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు మార్గం సుగమం వడ్డీ కోత ప్రతిపాదనను తిరస్కరించిన...
By Pagadala Venkateswar 2026-03-13 07:37:18 0 257
Chhattisgarh
Chhattisgarh's Krishak Unnati Yojana Boosts Rural Economy
Agriculture continues to anchor Chhattisgarh’s economic strategy, underscored by the robust...
By Lokeshwari Panthadi 2026-06-26 12:14:08 0 132
Telangana
నిజామాబాద్
ఎమ్మెల్యే ధన్‌పాల్‌సూర్యనారాయ జన్మదీన సందర్భంగా మా 19 వ డివిజన్ కార్పొరేటర్...
By Sadaq Sadaq 2026-05-13 04:12:09 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com