ఉద్యో గులు సమ్మె

0
305

  ఏపీ ఉద్యోగ ల సంఘం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమ్మె చేశా రు విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ ఆవరణలో గల యన్ జీ ఓ హోం మైదానంలో ఉద్యోగులు సమ్మె చేశారు . జిల్లా అధ్యక్షుడు ఈశ్వర రావు ఆధ్వర్యం లో సుమారు వంద మంది కి పైగా ఉన్నారు. వారు మాట్లాడుతూ ప్రస్తుత లేబర్ చట్టాలు కార్మికులకు అనుకూలంగా కాకుండా యాజ మా న్యాలకు మాత్రమే లాభ పడేలా ఉన్నాయి . ఉద్యోగ భద్రత తగ్గిపోయిందనీ సంఘటితంగా మాట్లాడితే హక్కు బలహీనమైందని సమ్మెపై ఆంక్షలు పెరిగాయి తప్ప కా ర్మికుని శ్రమను గుర్తించని చట్టాలు కొనసాగితే దేశాభివృద్ది   చెందదు   అందుకే  లేబర్ కోడ్‌ను రద్దు చేయాలి. రోజుకి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నందున. విద్యా. వైద్యం. ఉపాధి అన్ని భారంగా ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు మాత్రం సంవత్సరాలుగా స్థిరంగా ఉన్నాయి. పే డివిజన్ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగుల జీవన ప్రమాణం వాడి పోతున్నది అందుకే ఉద్యోగులకు వేతనం సవరణ తక్షణమే అమలు చేయాలి. మేము గట్టిగా కోరుకొంటూ న్నాము. పాత పెన్షన్ విధానం ఉద్యోగులకు భద్రత ఇచ్చేది కానీ పి ఎఫ్ ఆర్ డి ఎ ద్వారా పెన్సన్లను మార్చడానికి లోబడి పోయినది వృద్యా పంలో భరోసా లేకుండా జీవితం ల తో ప్రభుత్వం ఆ డు కొంటుంది ఈ చట్టాలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం pfrda చట్టాన్ని రద్దు చేయాలి బద్రమై న పెన్షన్ వ్యవస్థను పునరిద్దంచాలి తరబడి పెండింగ్ లో ఉన్న డి ఏ బకాయిలు ఇతర ఆర్థిక ప్రయోజనాలను మరిచి పోయి ఉద్యోగుల కష్టార్జితాన్ని నిలిపి వేయడానికి హక్కు లేదు అందుకే పెండింగులో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగ భద్రత లేకుండా ఏళ్లతరబడి పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయా లి పెన్సనర్లు తమ సర్వీస్ కాలం పని చేశారు వైద్యపరంగా ఖర్చులు ఖర్చు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నాయి అందుకే పెన్సనర్లకు q uanteem ఇవ్వాలి వారికి గౌరవ ప్రదమైన జీవనాన్ని ప్రభుత్వం నిర్ణ యించాలి. యూనివర్సిటీ & సొసైటీలలో పని చేస్తున్న ఉద్యో గులు పద విరమణ వయసు 62కు పెంచి ఉద్యోగుల మాదిరి గా అన్ని ప్రయోజనాలను కల్పించాలి c ps ఉద్యోగులకు57 యాక్ట్ ప్రకారం ప్రభుత్వ హామీలు ఏ మాత్రం నెరవేరలేదు . ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ప్రభుత్వం మాట నిల బెట్టు కోవ లి. నేటి అనుభవ డి మా ండ్లు ప్రకారమే నాటి ఉద్య మాలకు పునాది అని చెప్పారు

Search
Categories
Read More
Himachal Pradesh
Climate Watch: Shimla Records Warmer-than-Average May
The ongoing heatwave across North India hasn't spared the hills. Today, Shimla is seeing daytime...
By Dunna Jessicaruth 2026-05-15 04:41:25 0 101
Andhra Pradesh
మహిళల భద్రతేధ్యేయం-జిల్లా వ్యాప్తంగా పోలీసుల అవగాహన సదస్సులు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, రక్షణపై పోలీసు శాఖ...
By Pagadala Venkateswar 2026-06-18 05:06:59 0 114
Andhra Pradesh
YSR Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లాలో 227 గన్ లైసెన్సులు రద్దు.
ఎర్రచందనం స్మగ్లర్లు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు, గూండాలకు లైసెన్స్‌లు ఇచ్చినట్లు ఆరోపణలు...
By Pagadala Venkateswar 2026-02-01 08:26:59 0 375
Telangana
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గృహ ప్రవేశలు & పలు అభివృద్ధి పనులలో పాల్గొన్న ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా జూన్ 1: ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా కొఠారి గ్రామపంచాయతీలోని...
By Avunoori Mahesh 2026-06-01 22:59:41 0 168
Telangana
మాజీ ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు మానుకోవాలి
చలివాగు వాగు ఆయకట్ట రైతులతో సమావేశం నిర్ణయించి రైతుల సూచన మీరకే నిర్ణయాలు జరుగుతాయని కాంగ్రెస్...
By Sriramula Anil 2026-08-12 15:57:27 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com