రౌడీ షీటర్ హత్య.. మదనపల్లెలో మూలాలు
Posted 2026-02-12 14:05:56
0
184
పుంగనూరు రౌడీషీటర్ డీజే భాస్కర్ కర్ణాటక నంగిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఈ కేసులో మూలాలు మదనపల్లెలో ఉన్నట్లు బయటపడింది. డెడ్ బాడీ ఆంధ్ర సరిహద్దులో దొరికింది. దీనిపై కేసు నమోదు చేసిన సంగిలి పోలీసులు విభిన్నకోణాల్లో దర్యాప్తు సాగించారు. అనంతరం మదనపల్లెలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేసే యువతి నుంచి కొన్ని వివరాలు రాబట్టినట్లు సమాచారం# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Goa Accelerates Urban Development and Smart City Plans
Goa is advancing urban development and smart city initiatives to improve public infrastructure,...
విజయనగరంలో వృద్ధురాలిపై అత్యాచారం
విజయనగరంలో బుధవారం జరిగిన దారుణ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై వెళ్తున్న 82 ఏళ్ల...
అమరావతిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు
*అమరావతి లో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు...
పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ మౌనిక హెచ్చరిక
పెద్దాపురంలో స్కూల్ బస్సులు, ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులు, ప్రయాణికులను ఎక్కించుకుంటే...
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం–పొదిలి
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి...