అన్నా క్యాంటీన్లు పరిశీలించిన రాయచోటి తెలుగుదేశం పార్టీమండల అధ్యక్షుడు గండికోట సుధాకర్

0
314

ఈరోజు మధ్యాహ్నం రాయచోటి పట్టణంలోని అన్నా క్యాంటీన్లను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు పరిశీలించిన రాయచోటి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ అక్కడికి వచ్చి భోంచేస్తున్న పలువురిని పలకరించి ఎలా ఉంది కనుక్కోవడం తోపాటు తను కూడా అక్కడే భోం చేయడం జరిగింది అక్కడకు వచ్చిన వారందరూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సేవలను కొనియాడారు 

Search
Categories
Read More
Manipur
Breakthrough in Manipur: 28 Hostages Released
In a significant turn of events today, May 15, 2026, Manipur police confirmed the release of 28...
By Dunna Jessicaruth 2026-05-15 10:14:09 0 213
SURAKSHA
Shri Vinod P. Kavle: A Visionary IAS Driving Public Service
An AGMUT cadre officer whose administrative excellence reflects dedication, integrity, and...
By Kalaga Sailaja 2026-07-29 09:22:41 0 137
Andhra Pradesh
ఘనంగా 90 వసంతాల ఆకాశవాణి వేడుకల నిర్వహణ
*పత్రికా ప్రకటన*  *విజయవాడ, తేదీ: 09.05.2026*   *• ఘనంగా 90 వసంతాల ఆకాశవాణి...
By Rajini Kumari 2026-05-09 13:59:39 0 178
Andhra Pradesh
AP Capital Amaravati : ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. బిల్లును సిద్ధం చేసిన కేంద్రం?
Amaravati Capital : రాజధానిగా అమరావతికి చట్టబద్ధత సిద్ధం చేస్తున్న కేంద్రం. ఈ పార్లమెంటు బడ్జెట్...
By Siva Bhaskar 2026-01-22 04:53:16 0 756
Telangana
కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగ
కొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరులో...
By Vanmoj Suryamohan 2026-03-30 03:40:14 0 482
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com