పుంగనూరు నియోజకవర్గం : మిగిలిన 24 మండలాలలో బర్డ్ ఫ్లూ గుర్తించలేదు

0
198

అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో సదుం మండలం మినహా మిగిలిన 24 మండలాలలో బర్డ్ ఫ్లూ గుర్తించలేదని కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం స్పష్టం చేశారు. సదుం మండలంలో బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను పూర్తిగా ఖననం చేశామని, ప్రజలు దీనిపై భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. చికెన్ ఉత్పత్తులను 100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి నిరభ్యంతరంగా తినవచ్చని జెడి గుణశేఖర్ పిళ్ళై తెలియజేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో అమ్మను తలపిస్తున్న అన్న క్యాంటీన్ సేవలు
*Press Release*   *అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు*   *లక్షల మంది పేదల...
By Rajini Kumari 2026-04-19 12:34:23 0 145
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్క్క:పై కొడవలితో దాడి తమ్ముడు అరెస్ట్
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామపంచాయతీ బోయకొండ యానాదిపాలెంలో బుధవారం దారుణ...
By Kothuru Murali 2026-02-12 05:38:57 0 217
Telangana
జ్యువెలరీ, ఎలక్ట్రానిక్ షాప్ ల యజమానులకు పోలీసుల హెచ్చరిక.|
హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నార్త్‌జోన్ డీసీపీ రష్మి పెరుమాల్,...
By Sidhu Maroju 2025-11-27 10:41:20 0 225
Telangana
గూడు లేని పక్షులు....మణెమ్మ పిల్లలు
అమ్మలేని లోకం.. అనాథలైన  పిల్లలు  ​Mahabubabad::కొత్తగూడ మండల కేంద్రం లో ఒక విషాదం....
By Bheeshman King 2026-07-03 08:00:47 0 864
Telangana
"12 Years of Narendra Modi: A Defining Chapter in India’s Political Journey.|
Hyderabad: Prime Minister Narendra Modi has completed 12 years as the Prime Minister of India,...
By Sidhu Maroju 2026-05-26 08:52:14 0 843
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com