బీటీ కళాశాలకు యూనివర్సిటీ హోదా కల్పించాలి: AISF.

0
121

మదనపల్లి బీటీ కళాశాలకు యూనివర్సిటీ స్థాయి కల్పించాలని AISF మాజీ రాష్ట్ర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో జరిగిన AISF అన్నమయ్య జిల్లా స్థాయి శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రాధాన్యమిస్తున్నాయని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, వర్సిటీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేట్ దోపిడీపై AISF పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
రాజధాని కార్మిక వాడల్లో డిసెంబర్ 15న ఎర్రజెండాల ఆవిష్కరణ
*ఉండవల్లిలో మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి శనివారం నాడు మాట్లాడుతున్న సిఐటియు గుంటూరు జిల్లా...
By Rajini Kumari 2025-12-13 09:59:44 0 303
Telangana
మంచిర్యాల్,: వేతనం లేదు.. శిక్షణకు రాలేము
జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది మట్టి పరీక్షలు ప్రక్రియ ఎక్కడ అక్కడ నిలిచిపోయింది....
By Bonagiri RaviShankar 2026-05-31 08:58:43 0 187
Andhra Pradesh
పిల్లల ద్వారా తల్లులను లోబరుచుకునే కొత్త రకం జిహాద్ ఇది: జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన ప్రెస్ మీట్.
ప్రశాంతతకు మారుపేరైన కాకినాడ నగరంలో జరిగిన ఒక దారుణ ఘటన యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది....
By Pagadala Venkateswar 2026-08-26 06:54:24 0 103
Andhra Pradesh
NRI జంక్షన్ వద్ద డ్రగ్స్ వద్దు బ్రో సంకల్ప అవగాహన కార్యక్రమం
*ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద ‘డ్రగ్స్ వద్దు బ్రో’ సంకల్ప అవగాహన కార్యక్రమం*  ...
By Rajini Kumari 2025-12-26 09:55:55 0 395
Andhra Pradesh
మదనపల్లి: తాళం వేసిన ఇంట్లో చోరీ.
మదనపల్లె పట్టణంలోని చంద్రా కాలనీలో మంగళవారం సాయంత్రం తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి భారీగా నగదు,...
By Pagadala Venkateswar 2026-04-08 05:45:35 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com