వ్యవసాయాo లాభసాటిగా చేసేందుకు డ్రోన్ సేవలు పెంచాలి– కలెక్టర్.
Posted 2026-02-12 04:55:34
0
192
అన్నమయ్యజిల్లా మదనపల్లి : కలెక్టర్ నిశాంత్ కుమార్, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్ ఉబెరైజేషన్ సేవలను విస్తరించాలని, ఈ-పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో, పీఎం- కిసాన్ రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపును త్వరగా పూర్తి చేయాలని, యూరియా కొరత లేకుండా చూడాలని, ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం క్యాబ్ బుకింగ్ తరహాలో వ్యవసాయ యంత్ర సేవల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Dehradun Police Track Haryana Leads in Station Blast Threat
Dehradun police have launched an intense investigation following a serious security threat...
Dr. Shakil P. Ahammed, IAS: A Legacy of Visionary Governance
A distinguished 1995-batch IAS officer whose administrative excellence, strategic leadership, and...
శ్రీకాకుళం: ‘ఏప్రిల్ 1 నుంచి నిరసన కార్యక్రమాలు
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ టీచర్స్ యూనియన్ జిల్లా కలెక్టర్ స్పెషల్...
Title Rajasthan Farmers Shift To Bajra Amid Monsoon Risks
Faced with highly unpredictable and uneven monsoon forecasts, farmers across western Rajasthan...