0
Comments
371
Views
అన్నమయ్య జిల్లా బలిజ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ప్రకటించిన పసుపులేటి హరిప్రసాద్ గారు అన్నమయ్య జిల్లా బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా గండికోట సుధాకర్ మరియు కార్యవర్గ సభ్యులుగా రంజిత్ రాయల్ అంచల శివప్రసాద్ గార్లను ఎన్నుకోవడం జరిగింది జరిగింది త్వరలో రాయచోటిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి నూతన కమిటీని కమిటీని జరుగుతుంది అని గండికోట సుధాకర్ తెలిపారు