తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ. 32 లక్షలు
Posted 2026-02-11 14:01:48
0
401
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. గత 97 రోజులకు సంబంధించిన హుండీ ద్వార రూ. 25,19,389 నగదు సమకూరగా, అన్నదానం హుండీ ద్వారా రూ. 6,80,636 వసూలైనట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.
మొత్తం ఆదాయం రూ. 32,00,025 గా నమోదైనట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమం ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ విభాగం ఇన్‌స్పెక్టర్ ఫణీంద్ర కుమార్, పెద్దాపురం గ్రూప్ టెంపుల్ ఈఓ జి. జగదీశ్వర్ రావు పర్యవేక్షణలో జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అడుగడుగునా గుంతలు, విరిగిన అంచులు: ప్యాచ్ వర్క్ కూడా దిక్కులేదా?.. కాలనీవాసుల ఆవేదన!
చింతలాదేవి:
గ్రామ పరిధిలోని ఎస్టీ కాలనీలో సిమెంట్ రహదారులు తీవ్రంగా దెబ్బతిని బీటలు...
జేఏసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తాలూకా సిఐ నల్లన్న సార్ గారికి వినతి
టిడిపి మండల అధ్యక్షుడు దొడ్డనగిరి శివప్ప పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల...
DSF ఆధ్వర్యంలో
పెద్దకడబూరు మండలం జలవాడి గ్రామంలోని పాఠశాలను డీఎస్ఎఫ్ బృందం సందర్శించి పాఠశాలలో...
Ashram Secrets: Godmen Weaponize Defamation Laws
Investigative reporters exposing financial irregularities, illegal land grabs, and abuse within...
లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు... విపక్షాల తీరుపై చంద్రబాబు ఫైర్.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించని వైనం
అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు...