అడుగడుగునా గుంతలు, విరిగిన అంచులు: ప్యాచ్ వర్క్ కూడా దిక్కులేదా?.. కాలనీవాసుల ఆవేదన!
Posted 2026-09-15 17:39:52
0
119
చింతలాదేవి:
గ్రామ పరిధిలోని ఎస్టీ కాలనీలో సిమెంట్ రహదారులు తీవ్రంగా దెబ్బతిని బీటలు వారుతున్నాయి. రోడ్ల పక్క అంచులు విరిగిపోయి, గుంతలమయంగా మారడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
రాత్రి వేళల్లో సరైన వెలుతురు లేక ద్విచక్ర వాహనదారులు, కాలినడకన వెళ్లే వృద్ధులు, పిల్లలు కిందపడి గాయాలపాలవుతున్నారు. రహదారి పక్కన ప్యాచ్ వర్క్ పనులు చేపట్టి, గుంతలను పూడ్చాల్సిన బాధ్యత ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
పెద్ద ప్రమాదాలు జరగకముందే అధికారులు వెంటనే స్పందించి, ఎస్టీ కాలనీ రహదారులకు తక్షణమే ప్యాచ్ వర్క్ మరమ్మతులు చేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు : నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రత దృష్ట్యా భారీ బందోబస్తు...
పెద్దపల్లి : అక్రమ చాపల చెరువులపై ఉక్కు పాదం.
పెద్దపల్లి జిల్లాలలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పరిధిలో అనుమతులు లేకుండా నిర్వహించిన 22...
పార్లమెంట్ మార్చ్ ను జయప్రదం చేయండి
మహబూబాబాద్,: భారత్అవాజ్, ఫిబ్రవరి 2: ఆల్ ఇండియా జాయింట్ ఆక్షన్ కమిటీ ఆఫ్ టీచర్...
Bharat Aawaz! THE VOICE OF THE UNHEARD
Bharat Aawaz! THE VOICE OF THE UNHEARD
This is the story of a movement. A movement to find,...
శ్రీరామనవమి: గ్రీన్ హార్ట్ సేవా సంస్థ శుభాకాంక్షలు.
మదనపల్లెలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా గ్రీన్ హార్ట్ సేవా స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రజలకు...