పుంగనూరులో కృష్ణ జలాలతో పుణ్యమ్మకు ఘనంగా మరవ విడుదల
Posted 2026-02-11 08:48:19
0
196
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో హంద్రీనీవా రివర్ ద్వారా కృష్ణ జలాలు పుంగమ్మ చెరువుకు చేరాయి. దీనితో మంగళవారం కోనేటిపాలెం వద్ద ఉన్న మరవను ఊరి ఆచారాల ప్రకారం ఘనంగా విడుదల చేశారు. చెంగారెడ్డి వీధి నుంచి నగరి వీధుల గుండా అమ్మవారికి పూజాది ద్రవ్యాలతో పెద్ద చెంగారెడ్డి రంగారెడ్డి వంశస్థులు ఊరేగింపు నిర్వహించారు. జమీందారుల కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం మేరకు పుణ్యమ్మకు విశేష పూజలు చేసి మరవను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Nara Lokesh: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు...
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు రాయచోటి పట్టణం చిన్న ముక్క పల్లి గ్రామం కుమ్మరిమిట్టలో నిర్వహించిన పవిత్ర ఇఫ్తార్ విందులో...
పరస్పర రాజీతోనే కక్షిదారులకు సత్వర న్యాయం : జస్టిస్ కె లక్ష్మణ్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : జిల్లా న్యాయ సేవల అథారిటీ మేడ్చల్ -...
New Editorial Roles: The Rise of AI Ethics Editors
The deep integration of artificial intelligence is creating entirely new job categories and...
మదనపల్లెలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వరుస దొంగతనాలు.
మదనపల్లెలో ప్రైవేట్ ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని ఒక దొంగ వరుస చోరీలకు పాల్పడుతున్నాడు....