పుంగనూరు: పుంగునూరు ప్రముఖ పుణ్యక్షేత్రం బోయ కొండలో క్యూఆర్ కోడ్ స్కానర్లు

0
187

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం క్యూఆర్ కోడ్ స్కానర్లను ప్రారంభించారు. గో సంరక్షణ, అన్నదాన కార్యక్రమాలకు సంబంధించిన ఈ స్కానర్లను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మెగా డిఎస్సి పై విషప్రచారాన్ని వైసీపీ మానుకోవాలి. గండికోట సుధాకర్
      రాయచోటి మండలం చెన్నముక్కపల్లి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో...
By Benguluri Madhubabu 2026-08-11 09:32:04 0 212
Andhra Pradesh
పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో విశేష నిత్య పూజలు భారీగా పెరిగిన భక్తుల తాకిడి
*పత్రికా ప్రకటన*            *ఇంద్రకీలాద్రి,19 డిసెంబర్ 2025*...
By Rajini Kumari 2025-12-19 10:44:05 0 266
Telangana
నర్సు శిరీష హత్యాచారానికి నిరసనగా ఆసిఫాబాద్‌లో దద్దరిల్లిన కొవ్వొత్తుల ర్యాలీ
🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్: హైదరాబాద్ శంషాబాద్ పరిధిలో ఆదివాసీ నర్సు శిరీషపై జరిగిన ఘోర...
By Chunarkar Jagadeesh 2026-09-03 01:06:32 0 401
Manipur
Kamjong Conflict: Border Tension and Arson Reported
A disturbing resurgence of violence has gripped the Kamjong district along the India-Myanmar...
By Lokeshwari Panthadi 2026-07-02 05:41:52 0 80
SURAKSHA
Jharkhand’s One-Stop Centers: Empowering Women Through Safety
The establishment of One-Stop Centers (OSCs) in Jharkhand marks a transformative milestone in...
By Lokeshwari Panthadi 2026-07-04 11:20:24 0 327
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com