మదనపల్లెలో మిద్దెపై నుంచి పడి భవన కార్మికుడు మృతి.
Posted 2026-02-11 06:03:04
0
204
మంగళవారం మదనపల్లెలో జరిగిన ఘటనలో, నిమ్మనపల్లె మండలం ముస్టూరు గ్రామానికి చెందిన ప్రభాకర్ (40) అనే భవన కార్మికుడు కొత్తపల్లెలో నిర్మాణ పనులు చేస్తుండగా మిద్దెపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి. ఆటో బోల్తా డ్రైవర్ కి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడి డ్రైవర్ షఫీ ఉల్లా...
టీటీడీ పరకామణి కేసు ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
*అమరావతి :*
*టీటీడీ పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!*
*టీటీడీలో...
సెప్టెంబర్‌లో "బతుకమ్మ" OTT సినిమా
రచయిత మరియు దర్శకుడు గా "బతుకమ్మ "టైటిల్ తో సినిమా త్వరలో చేయబోతున్నట్టు శ్రీను రావు పొన్నాల...