తీరునున్న ప్రజల చిరకాల వాంఛ- సివరేజ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్.|

0
246

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల తుర్కపల్లి లో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయి. స్థానిక ప్రజల చిరకాల వాంఛ అయిన భూగర్భ మురుగు నీటి పారుదల (సివరేజ్) సమస్యకు పరిష్కారం లభించింది. 

 

మంగళవారం నాడు133 డివిజన్ కార్పొరేటర్ జితేంద్రనాథ్ తుర్కపల్లి లో పర్యటించి రూ. 4.5 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన సివరేజ్ పైపులైన నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. 

 

 ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. గతంలో ఈ బస్తీలో మైనంపల్లి హనుమంతరావు తన సొంత నిధులతో రోడ్డు పనులు, విద్యుతీకరణ లాంటి అభివృద్ధి పనులను చేయించడం జరిగిందని ఆయన తెలిపారు. డివిజన్ లోని ప్రతి బస్తీలో మౌలిక సదుపాయాల కల్పనే తన జీవని తెలిపారు. నాన్యతతో కూడిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని అధికారులను కాంట్రాక్టర్ ను ఆదేశించారు. 

 

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తమ ప్రాంతంలో చివరి పనులు ప్రారంభించినందుకు స్థానికులు రాజ్ జితేంద్రనాథ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Rajasthan
RUHS Releases Merit List for 1,700 Medical Officer Posts After Delay
The Rajasthan University of Health Sciences (RUHS) has finally published the merit list for 1,700...
By Bharat Aawaz 2025-07-17 07:38:06 0 2K
Andhra Pradesh
పిల్లి మణిక్యరావు కు స్వగతం పలుకుతూ గుంటూరు అర్బన్ కమిటీ సభ్యులు
పిల్లి మణిక్యరావు కి స్వాగతం పలుకుతూ గుంటూరు అర్బన్ కమిటీ సభ్యులు పదవి ప్రమాణ స్వీకారం లైవ్...
By SivaNagendra Annapareddy 2026-01-21 12:12:27 0 666
Andhra Pradesh
దర్శి సీఎం. ఆర్. ఎఫ్ చెక్కుల పంపిణీ
దర్శిలో సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ  కూటమి ప్రభుత్వంనుంచి దర్శి నియోజకవర్గంలోని అనారోగ్య...
By Chennaiah Kati 2026-01-23 13:15:38 0 235
Andhra Pradesh
ఉమ్మడి చిత్తూరు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నల్లారి వ్యాఖ్యలు.
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాల విభజన వల్ల ప్రజలు, అధికారులు ఇబ్బందులు...
By Pagadala Venkateswar 2026-06-25 05:47:35 0 90
Andhra Pradesh
అంబాపురంలో బెంజ్ కారు బీభత్సం భూములపై విలాస హవ
*అంబాపురంలో బెంజ్ కారు బీభత్సం*  … *ప్రభుత్వ భూములపై విలాస హవా* !  ...
By Rajini Kumari 2026-04-13 07:59:51 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com