ఉమ్మడి చిత్తూరు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నల్లారి వ్యాఖ్యలు.

0
89

మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాల విభజన వల్ల ప్రజలు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బుధవారం అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఎదురైన సమస్యల మాదిరిగానే జిల్లాల విభజనలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలను తిరిగి కలపాలని సీఎం చంద్రబాబు నాయుడుకు సూచించినట్లు తెలిపారు. తాను అధికారంలో ఉంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకునేవాడినని వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా 1858లో ఏర్పడిన మదనపల్లె సబ్ డివిజన్ కంటే చిన్నదిగా ఉందని అభిప్రాయపడ్డారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి నా అజెండా ఎర్రగడ్డ వెంకట్రావు
*గన్నవరం నియోజక వర్గ అభివృద్ధియే నా అజెండా: యార్లగడ్డ వెంకట్రావు*   గన్నవరం నియోజకవర్గ...
By Rajini Kumari 2026-01-04 11:12:58 0 251
BMA
Archival Depth: Slow News Preserving Historical Truth
Breaking news often lacks historical memory, treating ongoing crises as isolated events rather...
By JoinBMA 2026-08-24 06:12:38 0 209
Telangana
భార్య సర్పంచ్ అయితే భర్తల పెత్తనం దేనికి.?
హైదరాబాద్ :  మహిళా సర్పంచ్‌లున్న గ్రామాల్లో ఇంకా పతి సంస్కృతి కొనసాగుతుందా? ఈసారి...
By Sidhu Maroju 2025-12-23 11:29:02 0 245
Andhra Pradesh
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మెమోరాండం ఇచ్చిన బీజేపీ నాయకులు జర్నలిస్ట్ డి.వి.ప్రతాప్.
గుర్రంకొండలోని అతి పురాతనమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యం దీప ధూప నైవేద్యాలు జరిగేలా...
By Pagadala Venkateswar 2026-08-18 07:24:52 0 71
Andhra Pradesh
పుంగనూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పుంగనూరులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా...
By Kothuru Murali 2026-04-15 07:19:15 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com