కేరళ రాజధాని త్రివేండ్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 56 మంది గెలుపు
Posted 2026-02-10 10:35:15
0
253
*కేరళ* రాజధాని *త్రివేండ్రం*
(తిరువనంతపురం) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో *56* మంది కార్పొరేటర్లు గెలిచి త్రివేండ్రం కార్పొరేషన్ ను *భారతీయ జనతా పార్టీ* కైవసం చేసుకోవడం చారిత్రకమైన విజయo అని మనందరికీ తెలుసు. ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు ఈరోజు మన *విజయవాడ* మీదుగా *ఢిల్లీ* వెళ్తున్న సందర్భంగా విజయవాడ *రైల్వే స్టేషన్* చేరుకుని వారికి ఘన స్వాగతం పలికి అలాగే వారికి చిరు సత్కారం చేసిన రాష్ట్ర అధ్యక్షులు *శ్రీ పివిఎన్ మాధవ్* గారు, జిల్లా అధ్యక్షులు *అడ్డూరి శ్రీరామ్*,బిజెపి రాష్ట్ర నాయకులు *పాతూరినాగభూషణం* తదితరులు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మచ్చబొల్లారంలో మిలాద్ వేడుకలు.|
● ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
● మహమ్మద్ ప్రవక్త సందేశాలను గుర్తుచేసిన...
ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్అధికారి....
*గుండాల....
*ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి*
*రూ పది వేలు తీసుకుంటు ఉండగా...
14వ డివిజన్లో పింఛన్లు పంపిణీ చేసిన గద్దె రామ్మోహన్
*పేదలకు భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం*
*14వ డివిజన్‌లో ఫించన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే...
రాజకీయ నాయకులకు డబుల్ ఫైన్.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు.
హెల్మెట్ లేని నేతలకు రెట్టింపు జరిమానా విధించాలని మంత్రి ఆదేశం
అనకాపల్లి జిల్లాలో రోడ్డు భద్రత...
ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టుపై ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఫైర్
ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్ట్ పై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫైర్
...