పుంగనూరు: మహిళ మెడలో బంగారం చోరీ

0
193

సోమల మండల కేంద్రంలోని ఉప్పరపల్లి రోడ్డులో సచివాలయం సమీపంలో నివాసమున్న 80 ఏళ్ల చెన్నమ్మ వద్ద గుర్తుతెలియని మహిళ మత్తుమందు చల్లి, మాటి కమ్మ, ముక్కు పుల్ల, నాలుగు నోముకొమ్ములు, నాలుగు గుండ్లు దోచుకెళ్లిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
SURAKSHA
Syedain Abbasi, IAS: Steering Assam with Vision & Integrity
The Journey Begins A Leader Shaping Assam's Administrative Future "Good governance is measured...
By Fathima Safa 2026-07-22 12:38:03 0 177
Andhra Pradesh
మదనపల్లె: బాధితుల వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరించిన ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు...
By Pagadala Venkateswar 2026-04-07 03:53:37 0 166
SURAKSHA
MP Police Digitize Case Workflows via e-Vivechana & nStep
The Madhya Pradesh Police are successfully modernizing law enforcement operations by...
By Lokeshwari Panthadi 2026-07-04 06:40:14 0 92
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ :పుంగనూరు నియోజకవర్గం: మండలంలో అగ్నిప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కోటూరు గ్రామంలో మంగళవారం దొరస్వామి అనే రైతుకు చెందిన...
By Kothuru Murali 2026-02-18 07:27:04 0 256
Telangana
బొల్లారం ఆయుధాల చోరీ కేసును చేదించాం: డీజీపీ సివి ఆనంద్.|
● నలుగురు నిందితుల అరెస్ట్.. ప్రమాదకర ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్ స్వాధీనం ●...
By Sidhu Maroju 2026-09-11 13:51:05 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com