పుంగనూరు నియోజకవర్గం : ఐదు మండలాలకు 10 లక్షల కవర్లు

0
179

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల్లోని మామిడి రైతులకు 10 లక్షల కవర్లను పంపిణీ చేయనున్నట్లు హార్టికల్చర్ అధికారి సంతోషికుమారి సోమవారం తెలిపారు. ఒక్కో మండలానికి రెండు లక్షల కవర్లు చొప్పున అందిస్తామని, ఒక్కో కవర్ ధర రూ. 2 కాగా, 50 శాతం రాయితీతో రైతులకు పంపిణీ చేస్తామని ఆమె వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
Vizag international fleet 2026
విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన...
By G k Nookala 2026-02-18 10:01:24 0 355
Andhra Pradesh
సోమలలో వైద్యానికి వచ్చి వ్యక్తి మృతి
వైద్యం కోసం వచ్చి అదుపుతప్పి కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో జరి గింది. ఆవులపల్లె...
By Pagadala Venkateswar 2026-01-15 07:17:41 0 223
Telangana
ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్, రిమాండ్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (భారత్ ఆవాజ్ ప్రతినిధి): విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై భౌతిక...
By Chunarkar Jagadeesh 2026-06-29 04:42:00 0 233
Telangana
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి: మంచిర్యాల్ కలెక్టర్
మంచిర్యాల జిల్లా ఈనెల 28న నిర్వహించునున్న పల్స్ పోలియో వాక్సినేషన్ ని విజయవంతంగా చేయాలని కలెక్టర్...
By Bonagiri RaviShankar 2026-06-23 14:26:45 0 263
BMA
Goa "Legitimate Media" List Controversy: Independents Barred?
In Goa, a major debate has erupted over a new "Legitimate Media" list released by the Goa...
By JoinBMA 2026-08-19 05:14:48 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com