Vizag international fleet 2026
Posted 2026-02-18 10:01:24
0
354
విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి. ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం. విశాఖపట్నం సాగర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026 కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.
#InternationalFleet
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్.14 సo! వస్తరాల బాలికలకు హె పి వి టికా ఎపించలి DMHO
14 సంవతరాల బాలికలందరికి HPV టికా ఐపించలాని నిజామాబాద్ డిఎంహెచ్ఓ రాజశ్రీ సుచించారు.జిల్లా వైద్య...
Rajasthan Strengthens Infrastructure and Connectivity
Rajasthan continues to accelerate infrastructure and connectivity projects to support economic...
AI కెమెరాలు డ్రోన్లు - AP ట్రాఫిక్ ఇక క్రమశిక్షణతో నడుస్తుంది
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు AP ట్రాఫిక్ పోలీస్ ఆధునిక సాంకేతికత వాడుతుంది. AI CCTV కెమెరాలు...
బాధితులకు త్వరితగతిన న్యాయం అందించండి: ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో సోమవారం...
Prashant Kishor Say's: “Our democracy is not weak” |
Political strategist-turned-politician Prashant Kishor, who founded the Jan Suraaj Party...