మదనపల్లె: క్వారీ గుంతలో పడి బాలుడు గల్లంతు.. ముమ్మరంగా గాలింపు.

0
173

మదనపల్లి మండలం పోతపోలు గ్రామ పరిధిలోని జబ్బల క్వారీ గుంతలో 14 ఏళ్ల మహమ్మద్ అన్నాస్ ప్రమాదవశాత్తు పడి సోమవారం ఉదయం గల్లంతయ్యాడు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారి శివప్ప తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. క్వారీ గుంతలో నీరు ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక పరికరాలతో శోధన కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు బాలుడి ఆచూకీ లభించలేదని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. బాలుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలంలో ఆందోళనకు గురవుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కన్నవారికి తీరని శోకం.. కన్నీటి వీడ్కోలు
బుధవారం ఇంటికి వస్తానంటూ ఎంతో సంతోషంగా ఫోన్ చేసిన గారాలపట్టి రాధా గాయత్రి విగతజీవిగా మారడంతో...
By Boiena Rajesh 2026-06-18 05:02:00 0 180
Telangana
"డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం”.. గాంధీ వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన.|
సికింద్రాబాద్ : గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి చెందిన ఘటన...
By Sidhu Maroju 2026-05-23 07:07:01 0 410
Telangana
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ హేమ దుర్గా భవన్ లో ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్...
By Jagadeesh Babu 2026-06-19 15:22:22 0 298
SURAKSHA
UP Cops Today: Mentors For Next Generation Officers
Wednesday saw retired and senior UP police officers mentoring new recruits. At training centers,...
By Kalaga Sailaja 2026-07-04 10:07:24 0 131
Meghalaya
Education Sector Unrest: Teachers Walk Out of Pension Meet
The education sector in Meghalaya is witnessing significant friction today as representatives...
By Dunna Jessicaruth 2026-05-15 10:51:28 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com