మదనపల్లె: రోడ్డు ప్రమాదం కడప డ్రైవర్ మృతి

0
173

మదనపల్లెలో శుక్రవారం వేకువ జామున రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా లింగాలకు చెందిన రాజా (30), బొలెరో డ్రైవర్, చెన్నైకు లోడు వెళ్ళిన తర్వాత తిరిగి కడపకు వస్తుండగా మదనపల్లె మండలం బసినికొండ వద్ద లారీని ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రాత్రే ఆసుపత్రికి తరలించబడ్డ ఆయన సోమవారం మృతి చెందారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు యువత నాయకుడు రంజిత్ రాయల్
    అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం, మరణించిన లేదా వలస వెళ్లిన వారి పేర్లను...
By Benguluri Madhubabu 2026-06-24 03:31:45 0 150
Telangana
నిజాంపేట x రోడ్ నుండి గాగిలాపూర్×రోడ్ వరకు ‎మియాపూర్ ×నుండీ మజిద్పూర్ (కరీంనగర్ హైవే )‎రూట్ లో  ఆర్ టి సి బస్సులు నడపండి
  ‎హైదరాబాదు నగరంలో  సిటీ శివారు ప్రాంతాలైనా బాచుపల్లి, మల్లంపేట, ఖాజీపల్లి లో...
By Ponnala Srinivasrao 2026-03-02 11:10:32 0 518
Andhra Pradesh
వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం సుస్వాగతం
వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్...
By Gadiyapudi Narendra 2025-12-28 16:14:21 0 518
Andhra Pradesh
సిద్ధివారిపాలెంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించిన మాజీ MLA "పర్వత"...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సిద్ధివారిపాలెం గ్రామంలో ప్రత్తిపాడు మాజీ...
By BABJI DADALA 2026-01-12 02:27:10 0 394
Andhra Pradesh
22-A భూ సమస్యలకు పరిష్కారం.. 9 మంది రైతులకు ఊరట.
అన్నమయ్య జిల్లాలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 22-A భూ సమస్యలకు సోమవారం పరిష్కారం లభించింది....
By Pagadala Venkateswar 2026-06-30 07:10:45 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com