ఖాళీగా ఉన్న ఫీలింగ్ స్టేషన్....
Posted 2026-04-25 13:55:18
0
190
దుగ్గొండి మండలానికి చెందిన స్నేహ సాయి ఫీలింగ్ స్టేషన్లో మూడు రోజుల నుండి పెట్రోల్ మరియు డీజిల్ దొరకడం లేదు. ఖాళీగా ఉన్న బంక్. దీని ద్వారా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురైతున్నారు. దీనిపై అధికారులు స్పందించగలరు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నాగ బోతు రమేష్ నాయుడు
*నాగోతు రమేష్ నాయుడు*
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా మాధవ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం...
ఫిట్ కంటోన్మెంట్‌నే లక్ష్యం.|
● మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో ఎమ్మెల్యే శ్రీగణేష్
● 95 ఏళ్ల వయసులోనూ క్రీడల్లో...
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
అన్నమయ్య జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక.
మదనపల్లె బీటీ కాలేజ్ హాకీ గ్రౌండ్‌లో ఆదివారం అన్నమయ్య జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక...