బర్డ్ ఫ్లూ అనుమానాల నివృత్తికి కంట్రోల్ రూం ఏర్పాటు.

0
213

సదుం మండలంలోని రెండు కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది, పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో, బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఖననం కోసం 8 రాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం తెలిపారు. ప్రజలకు సరైన సమాచారం అందించడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి ఒక కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేశారు. ఏవైనా అనుమానాలుంటే 7013914401, 939826275 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Search
Categories
Read More
Telangana
మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి వేడుకల్లో సతీష్ యాదవ్
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో నిర్వహించిన మహాత్మ జ్యోతి బా పూలే జయంతి సందర్భంగా, బి సి...
By Avunoori Mahesh 2026-04-11 07:18:00 0 224
Telangana
Warangal in Hanamkonda
హన్మకొండలో ఉద్రిక్తత.. పేదల గుడిసెల తొలగింపుతో ఉద్రిక్త పరిస్థితులు   హన్మకొండ: హన్మకొండ...
By G k Nookala 2026-06-20 05:52:46 0 197
Andhra Pradesh
కారు ఆటో డీ కొట్టుకోవడం వలన ఇద్దరు మృతి
శుక్రవారం రాత్రి పుంగనూరు బైపాస్ రోడ్డులో కారు ఆటోను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు...
By Kothuru Murali 2026-01-03 11:10:51 0 231
SURAKSHA
Uncompromising Valor: Shri Pravin Gurung's IPS Journey
Standing Tall Against Crime and Narcotics: How a Seasoned Security Leader Redefined Vigilance and...
By Kalaga Sailaja 2026-07-31 07:58:06 0 98
Andhra Pradesh
పుంగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల SIR కార్యక్రమం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని 48, 49, 50, 51, 54, 55, 56, 57, 58, 59, 60 వార్డులలో...
By Kothuru Murali 2026-06-17 16:30:21 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com