పుంగునూరు నియోజకవర్గ:సదుం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

0
210

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారంను పశుసంవర్ధక శాఖ జెడి ఉమాదేవి, ఇతర జిల్లా స్థాయి అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. మండలంలో పెద్ద సంఖ్యలో నాటు కోళ్లు మృత్యువాత పడటంతో, వాటి నమూనాలను భోపాల్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. నివేదిక త్వరలోనే వస్తుందని, ప్రస్తుతం కొక్కర తెగుళ్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో నుజ్జు నజ్జు అయిన ద్విచక్ర వాహనం
శుక్రవారం రాత్రి పుంగనూరు పట్టణంలో పుంగమ్మ చెరువు కట్టపై పుంగనూరు నుంచి బైరెడ్డిపల్లికి వెళ్తున్న...
By Kothuru Murali 2026-01-17 12:44:22 0 225
Telangana
మల్కాజ్‌గిరి ప్రజలకు గుడ్ న్యూస్.. 22-A సమస్యపై ఎమ్మెల్యే కీలక భేటీ.|
హైదరాబాద్ : నాంపల్లి రిజిస్ట్రేషన్ భవన్‌లో జాయింట్ ఐజీ & డీఐజీ మధుసూదన్ రెడ్డిని...
By Sidhu Maroju 2026-04-01 17:31:47 0 242
Telangana
హైదరాబాద్‌లో హై అలర్ట్‌.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
హైదరాబాద్‌: బొల్లారం, సికింద్రాబాద్‌, కొంపల్లి, బోయిన్పల్లి, సుచిత్ర,...
By VALLERU SIMHADRI 2026-09-04 07:32:36 0 210
Telangana
విద్యార్థులతో వికసిత్ భారత్ దిశగా..|
"ఔషాపూర్ విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో మొక్కల నాటటం.. స్టూడెంట్స్ కాంక్లేవ్‌లో పాల్గొన్న...
By Sidhu Maroju 2026-06-29 09:10:49 0 186
Telangana
C M Revanth reddy in delhi
ఢిల్లీ: తెలంగాణ‌కు ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11,56,915...
By G k Nookala 2026-07-28 12:47:31 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com