శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట బందోబస్తు: DSP

0
205

మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మదనపల్లె డిఎస్పి మహేంద్ర శుక్రవారం తెలిపారు. మదనపల్లెలోని మడికైల శివాలయం, వేంపల్లి మల్లయ్య కొండ, రామసముద్రంలోని వాలేశ్వర స్వామి ఆలయం, నిమ్మనపల్లిలోని తవలం నేల మల్లేశ్వర స్వామి ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, రెండు రోజులపాటు 200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు డిఎస్పీ వెల్లడించారు.

Search
Categories
Read More
Telangana
ఆయనకు ఏమి వినపడవు ఏమి కనిపించవు ఏమి చూడ లేడు ఇప్పుడు
బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్టీసీ సమ్మె జరుగుతే అందరికీ మద్దతు తెలిపిన కోదండరాం గారు ,...
By Ponnala Srinivasrao 2026-04-23 12:01:41 0 145
Andhra Pradesh
చేనేత సహకార సంఘం YWCS విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డి
చేనేత సహకార సంఘ (YWCS) విలీనన్ని వ్యతిరేకస్తున్నాము.ఎర్రకోట రాజీవ్ రెడ్డి. ఎమ్మిగనూరు చేనేత...
By Boya Dasthagiri 2026-03-31 11:48:39 0 353
Andhra Pradesh
మదనపల్లె విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి.
మదనపల్లెకు చెందిన విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను స్థానిక...
By Pagadala Venkateswar 2026-04-10 05:45:06 0 144
Andhra Pradesh
మదనపల్లె నేత తులసికి రాష్ట్ర TDP కార్యదర్శి పదవి.
మదనపల్లె మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పచ్చిపాల తులసిని రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా అధిష్ఠానం బుధవారం...
By Pagadala Venkateswar 2026-04-16 03:26:22 0 173
Telangana
ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన హైడ్రా.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  గాజుల రామారంలో రూ.4500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి,...
By Sidhu Maroju 2025-09-21 09:22:15 0 337
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com