పుంగునూరు నియోజకవర్గం :నారా లోకేష్‌ను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసుల నాయుడు
Posted 2026-02-07 06:43:36
0
188
అన్నమయ్య జిల్లా సోమల మండలం, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసుల నాయుడు విజయవాడలో నారా లోకేష్‌ను కలిశారు. మండల అభివృద్ధి, రైతుల కోసం మార్కెట్ కమిటీ చేయాల్సిన అభివృద్ధి పనులను ఆయన లోకేష్‌తో చర్చించారు. రైతులకు అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ భేటీ బూత్ మేనేజ్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా జరిగింది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: శ్రీగణేష్.|
● ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నా
● బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జరగని...
ఐ.ఎం.ఏ రాష్ట్రశాఖ* *ఉత్తమఅధ్యక్షుని జాతీయ* *అవార్డు* *అందుకున్న డాక్టర్ జి.* *నందకిషోర్*
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ .ఎం .ఎ)ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఇచ్చే ఉత్తమ రాష్ట్ర అధ్యక్షుని...
విద్యార్థినికి బెదిరింపు
విశాఖ పట్నంలోని రామనగర్ నందు గల సెవెన్ హిల్స్ నర్సింగ్ స్కూల్ యజ మాన్యం తన స్కూల్ లో నర్సింగ్...
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood
The Trinamool Congress (TMC) has...
"ఈటల రాజేందర్ పిలుపు.. మోదీ సభకు గజ్వేల్ నుంచి భారీ సమీకరణ.|
సిద్దిపేట జిల్లా: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ...