పుంగనూరునియోజకవర్గం: సదుం మండలంలో వేలాది కోళ్లు మృతి

0
176

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృతి చెందినట్లు తహసిల్దార్ ప్రమీల శుక్రవారం తెలిపారు. అమ్మగారి పల్లి, కంభం వారి పల్లి, పుట్ట వారి పల్లి వద్దనున్న కోళ్ల ఫారాలలో ఈ మరణాలు సంభవించాయి. పరీక్షల అనంతరం బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయినట్లు కలెక్టర్ తెలిపారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు# కొత్తూరు మురళి .

 

Search
Categories
Read More
Telangana
ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రవర్తిస్తేనే ప్రమాదాలను తగ్గించి సురక్షిత, రోడ్డు ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించవచ్చు : పెద్దపెల్లి డిసిపి రామ్ రెడ్డి
రామగుండం : వాహనదారులు సురక్షిత ప్రయాణం తో ప్రాణాలతో ఇంటికి చేరుకోవాలి అని రోడ్డు భద్రతపై పోలీసుల...
By Avunoori Mahesh 2026-04-13 14:48:12 0 227
Telangana
జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
అల్వాల్ డివిజన్ లోని  జేజే నగర్ కాలనీలో నూతన రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2025-07-14 12:47:11 0 1K
Andhra Pradesh
చందర్లపాడు లో ఘనంగా స్కూల్ రేడినెస్ మేళ
చందర్లపాడు లో ఘనంగా స్కూల్ రెడీనెస్ మేళ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు (మండలం ),...
By Patan Khuddus 2026-04-30 19:30:55 0 271
Jharkhand
Jharkhand Tribal Welfare and Inclusive Development Drive
Jharkhand has intensified its focus on tribal welfare and inclusive development through various...
By Fathima Safa 2026-06-24 09:34:03 0 166
Nagaland
Jakhama Hosts 3rd Potato Festival
The third edition of the popular Nagaland Potato Festival 2026 took place at the Jakhama Village...
By Dunna Jessicaruth 2026-05-16 07:04:16 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com