తెలంగాణ రాష్ట్ర నూతన సిటిజెన్ సెంట్రిక్ జనవరి 20 నుండి ప్రారంభం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు

0
293

జిల్లా లో ఈ విధానం ద్వారా ముఖ్యంగా పోక్సో కేసులు,మహిళలు చిన్నారులపై జరిగే నేరాలు వంటి సున్నితమైన కేసుల్లో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా తమ నివాసం లేదా తమకు అనుకూలమైన ప్రదేశంలోనే ఫిర్యాదు నమోదు చేసుకునే సౌకర్యం కల్పించబడింది. బాధితులపై ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గించడం పోలీస్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో రేగోడ్ మండలంలో జరిగిన ఒక హత్య కేసులో బాధితుని నివాసంలోనే ఫిర్యాదు స్వీకరించారు.ఈ కొత్త విధానం ద్వారా బాధితులకు న్యాయం త్వరగా అందించడంతో పాటు ప్రజలకు మరింత సానుభూతి బాధ్యతతో కూడిన పోలీసింగ్ సేవలు అందించబడుతున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: రావణ వాహనంపై దర్శనం ఇచ్చిన నృత్యుంజయేశ్వర స్వామి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర...
By Kothuru Murali 2026-04-26 10:42:07 0 59
Andhra Pradesh
రేవంత్ మాటలను CBN ఒప్పుకున్నట్టేనా.. బొత్స ప్రశ్న
రాయలసీమ లిప్ట్ను చంద్రబాబుతో ఆపించానని TG CM రేవంత్ చెప్పిన మాటను CBN ఖండించలేదని YCP నేత బొత్స...
By Boiena Rajesh 2026-02-27 02:09:25 0 179
Andhra Pradesh
Cow rescued
ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులో డ్రైనేజ్ కలువలో పడిపోయిన ఆవును రక్షించేందుకు రాత్రి సమయంలోనే రెస్క్యూ...
By Naveen Kumar 2026-03-06 08:05:36 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com