మదనపల్లి: నా బిడ్డకు ప్రాణపరిచి పెట్టండి.

0
184

అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పోతబోలు గ్రామానికి చెందిన నిశాంత్ కుమార్ అనే బాలుడు లివర్ ఫెయిల్యూర్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్న ఈ బాలుడి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తమ బిడ్డను కాపాడుకునేందుకు దాతలు ముందుకు రావాలని కుటుంబ సభ్యులు బుధవారం మదనపల్లిలో కన్నీటితో వేడుకున్నారు. భారీ వైద్య ఖర్చుల కోసం ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహాయం కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అయోధ్య శ్రీరాముని విగ్రహావిష్కరణ ప్రాణ ప్రతిష్టాపన నేటికి రెండేళ్లు
*ప్రసిద్ధ పుణ్య‌క్షేత్రం అయోధ్య శ్రీరామ మందిరంలో బాలరాముని (రాం ల‌ల్లా) విగ్రహ...
By Rajini Kumari 2026-01-22 12:17:19 0 229
Telangana
గ్రామ పంచాయతీలకు.. నిధులు విడుదల
*రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం తీపికబురు అందించింది. సంక్రాంతి పండుగను...
By CM_ Krishna 2026-01-14 05:00:14 0 404
Andhra Pradesh
పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి....
By Kothuru Murali 2026-05-02 06:09:34 0 136
Andhra Pradesh
నందవరం బిజెపి మండల సమావేశం నిర్వహించడం జరిగింది
 నందవరం మండల బిజెపి పార్టీ మండల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు...
By Boya Dasthagiri 2026-09-06 14:16:05 0 150
Telangana
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర.
1813వ సంవత్సరంలో మిలటరీలో పనిచేస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన సూరీటి అయ్యప్ప...
By Sidhu Maroju 2025-07-11 07:55:22 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com