పుంగనూరు: పుంగునూరు పట్టణ పరిధిలో బాలాజీ కాలనీలో కొత్తూరు మురళిఆటోను ఢీకొన్న కారు

0
206

పుంగనూరు పట్టణ పరిధిలోని బాలాజీ కాలనీ వద్ద గురువారం రాత్రి కోడిగుడ్ల లోడుతో వస్తున్న లగేజీ ఆటోను ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఆదామ్ (18) గాయపడ్డాడు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో ఘర్షణ
పుంగనూరు పట్టణంలో న్యాయవాదుల సంఘం కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియ...
By Kothuru Murali 2026-02-14 07:51:48 0 195
Telangana
పెన్షన్లు, ఇళ్లు ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని  జిహెచ్ఎంసి అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని...
By Sidhu Maroju 2026-03-16 13:20:36 0 227
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు విడుదల. 10 కిలోల మొదటి రకం గరిష్ఠ ధర రూ.200, రెండో రకం రూ.150. మొత్తం 97 మెట్రిక్ టన్నుల టమాటా రాక నమోదు.
Madanapalle: మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం (16-09-2026) టమాటా ధరలు...
By Pagadala Venkateswar 2026-09-17 05:20:23 0 52
Telangana
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామపంచాయతీలోని ఇటీకాలలో రోడ్డుకు రెడీమిక్స్ కంకర వేయించిన గ్రామ సర్పంచ్ సత్రవేణి రాజన్న
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆసిఫాబాద్ మండలం పరిధిలోని బాబాపూర్ గ్రామపంచాయతీ...
By Chunarkar Jagadeesh 2026-07-26 15:21:01 0 309
Telangana
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్య వైశ్యసంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...
By Sadaq Sadaq 2026-03-02 14:40:30 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com