పుంగనూరు :పుంగనూరుకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు
Posted 2026-02-05 08:26:50
0
203
ఈరోజు అనగా గురువారం05.02.26.ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం' కార్యక్రమం పుంగనూరు పట్టణంలో గురువారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్టీఆర్ కూడలికి రానున్నారు. ఈ కార్యక్రమానికి ముందస్తుగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పుంగనూరు చేరుకున్నారు. తమ నాయకురాలికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు# మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!
భారత్ ఆవాజ్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు....
శిరోరక్ష - ప్రాణ రక్ష: హెల్మెట్ వాడకంపై బాపట్ల పోలీసుల మెగా బైక్ అవగాహన ర్యాలీ.
చీరాల
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే...
“వేడెక్కుతున్న వాతావరణం 🌅🥵⚠️”
ఇప్పటి తాజా సంచలన వార్త మీ కోసం…
దేశవ్యాప్తంగా మరోసారి వేడెక్కుతున్న వాతావరణ పరిస్థితులు...
Kharkutta Public Outcry Over Persistent MePDCL Outages
Growing resentment in North Garo Hills has culminated in a formal protest against the Meghalaya...
PROPIINN : Your Trusted Path Through Real Estate
PROPIINNYour Dream Our Vision Times New Roman
Your Real Estate Companion with a Mission.
In...