పుంగనూరు:పుంగనూరులో ఖరారైన వైయస్ షర్మిల పర్యటన
Posted 2026-02-04 16:14:35
0
220
కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుంగనూరు పర్యటన ఖరారైంది. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా గురువారం ఉదయం 11 గంటలకు ఆమె పట్టణానికి చేరుకుంటారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మురళీ మోహన్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు రఘువీరా రెడ్డి కూడా హాజరవుతారని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Prakasam district: బంజరు భూమిలో ఈ ఆనవాళ్లు.. ఆ పక్కనే ఉన్న నీటి కుంట వద్ద!!!!
పచ్చని పంటలు పండే పొలాల పక్కన ఉన్న బంజరు భూమిలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామంలో...
ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ '360 యాప్' పోస్టర్ల ఆవిష్కరణ
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ నియోజకవర్గ...
Justice for Ganjam Dalits: When Citizens’ Rights Must Speak Up
In a shocking case from Ganjam district, Odisha, two Dalit men—Babula Nayak and his...
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతా ఘనంగా నిర్వహిస్తున్నారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం...
ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించిన కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ 1వ వార్డులో ముమ్మరంగా డ్రైనేజీ శుభ్రత పనులు
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావిస్తూ, వార్డు...