గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవోగా అనిల్ బాధ్యతల స్వీకరణ
Posted 2026-02-04 13:51:21
0
410
మహబూబాబాద్/ కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: మండలంలోని కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన శ్రీ గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో శేషగిరి నేడు ఉద్యోగ విరమణ చేశారు. గత కొంతకాలంగా ఆలయ అభివృద్ధి మరియు నిర్వహణ బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహించి, నేడు పదవీ విరమణ సందర్భంగా ఆలయ సిబ్బంది మరియు అర్చకులు ఆయన సేవలను కొనియాడారు.
ఆయన స్థానంలో నూతన కార్యనిర్వహనాధికారిగా వరంగల్‌కు చెందిన *యం. అనిల్* నియమితులయ్యారు. ఈ రోజు ఆయన అధికారికంగా ఆలయ ఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నూతన ఈవో అనిల్ పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"రైల్వే స్టేషన్‌లో.. గంజాయి గుట్టురట్టు”
సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో...
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ జనకపూర్ 1వ వార్డులో ముమ్మరంగా సాగుతున్న 'SIR' సర్వే. క్షేత్రస్థాయిలో అడిషనల్ కలెక్టర్ మరియు అధికారుల ఉమ్మడి తనిఖీ
కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్: తెలంగాణ ఎన్నికల సంఘం...
"మచ్చబొల్లారంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ ఈటల రాజేందర్ సిఫార్సు."|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్...
ఎండవేడులకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు....
భారత్ అవాజ్ న్యూస్ :తెలంగాణ ఎండలు. దంచికొడుతున్నాయి.ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి...
తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
*చంద్రబాబు ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారంగా అర్హులైన నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు,గ్రామీణ...