కరీంనగర్ తెలంగాణ చౌక్ బస్టాప్ షేడ్స్ నిరుపయోగం.

0
532

కరీంనగర్ జిల్లా. 

కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడిషనల్ గా ఏర్పాటు చేసిన బస్ స్టాప్ షెడ్ ల  యందు అపరిశుభ్రతంగా ఉండడం వలన ప్రయాణికులకు కూర్చోవడానికి మెరుగైన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఉన్నత అధికారులు వాటిని సందర్శించి షెడ్లు ఉపయోగపడేలా చూడగలరని ప్రయాణికులు కోరుకుంటున్నారు. 

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి – మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
నిజామాబాద్.ఎస్ఐఆర్ (Special Intensive Revision) సర్వేలో భాగంగా మొదటి రోజు సంబంధిత బీఎల్ఓల నుంచి...
By Sadaq Sadaq 2026-06-26 06:26:16 0 171
Andhra Pradesh
విశాఖ కలెక్టర్ బదిలీ. కొత్త కలెక్టర్ బాధ్యత లు స్వీకరణ
విశాఖ కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ రోజు అక్కడ బాధ్యత లు...
By Mobbu Venkatramana 2026-04-01 11:11:22 0 424
Telangana
హైదరాబాద్‌ను చుట్టేసిన పాములు..|
"జూన్‌లోనే 1,300కుపైగా పాముల రెస్క్యూ.. వర్షాలతో జనావాసాల్లోకి విషసర్పాల ప్రవేశం."...
By Sidhu Maroju 2026-06-29 16:58:19 0 133
Telangana
బెట్టింగ్ ఊబిలో పడొద్దు - బతుకును చిద్రం చేసుకోవద్దు.|
హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని,...
By Sidhu Maroju 2026-03-28 06:16:08 0 201
Telangana
🚨 హైదరాబాద్: లో BMW కార్‌ను చుట్టుముట్టిన హిజ్రాలు.. రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్!
హైదరాబాద్‌లో  కొనుగోలు చేసిన BMW కారును పూజ మరియు ఆశీర్వాదం కోసం గుడికి తీసుకెళ్తుండగా...
By VALLERU SIMHADRI 2026-09-12 11:30:12 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com