బీజేపీ. జిల్లా ఎస్సీ మోర్చా ద్వారా గురు రవి దాస్ జయంతి

0
483

 గురు రవి దాస్ 649 వ జయంతి ఉత్సవాల సందర్భంగా. గా జు వాక నందు బిజెపి జిల్లాఎస్సీ మోర్చా అధ్యక్షుడు ము ల కలపల్లి ప్రకాష్ ఆధ్వర్యం లో చెప్పులు కుట్టే    చర్మ    కా రులను బీజేపీ నేతలతో కలిసి ఘనంగా శాలువాలు కప్పి సన్మానించారు . ఆధ్యాత్మిక సేవలు. సమాజ సేవ . భక్తి . సంత గురు రవి దాస్ సేవ లను చర్మ కారులతో గుర్తు చేశారు. అనంతరం గురు రవి దాస్ చిత్ర పటాలను చర్మ కారు ల కు అంద జేశా రు మన కు కూడా భక్తి. సమాజం. సేవ. అనే గుణాలు ఉండాలని అన్నా రు.ఈ కార్య క్రమం లో చర్మ కారు లు . జిల్లా కార్య దర్శి మ నో హర్. జిల్లా మెంబర్ అప్పల రాజు. పార్టీ నిర్వాహణ ఉపాధ్య క్ష రా లు కట్టా పద్మ జ. నాయకులు బీడీ రాము. రామ కృష్ణ తది తరులు హాజరై నారు

Search
Categories
Read More
Gujarat
GIFT City Goes Global: Taiwan’s CTBC Bank Opens Branch
In a historic first for Indo-Taiwanese financial relations, CTBC Bank Co. Ltd. has inaugurated...
By Dunna Jessicaruth 2026-05-15 05:03:20 0 117
SURAKSHA
Chitra, IAS: Championing People-Centric Governance in Kerala
The Journey Begins "The true strength of governance lies in its ability to...
By Fathima Safa 2026-07-15 13:01:52 0 194
Andhra Pradesh
విజయవాడ నగరంలో వీధి విక్రయదారుల గుర్తింపు కార్డులు వెడ్డింగ్ సర్టిఫికెట్స్ మంజూరు చేయాలి జి కోటేశ్వరరావు డిమాండ్
*ప్రచురణార్ధం !*     *విజయవాడ నగరంలో వీధివిక్రయదారులకి గుర్తింపు కార్డులు వెండింగ్...
By Rajini Kumari 2025-12-19 11:58:23 0 257
Tamilnadu
Tamil Nadu Advances Police Modernization and Cyber Security
Tamil Nadu is strengthening police modernization and cyber security through advanced technology,...
By Fathima Safa 2026-06-29 11:09:36 0 190
Telangana
కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ను కలిసి తమ కాలనీ సమస్యలను విన్నవించిన రాయల్ ఎన్క్లేవ్ నివాసులు
మల్కాజిగిరి జిల్లా / అల్వాల్.   రాయల్ ఎన్‌క్లేవ్ - కాలనీ నివాసితులు సమావేశమై తమ...
By Sidhu Maroju 2025-08-02 15:16:32 0 821
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com