మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు పై అమానుష వైఖరి.
Posted 2026-02-04 07:14:21
0
197
మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి వేళ రోగుల సహాయకులను వరండాలో కూడా పడుకోనివ్వకుండా డ్యూటీ హెడ్ నర్స్ బయటకు గెంటేస్తోందని బాధితులు మంగళవారం రాత్రి ఆరోపించారు. ప్రసవ నొప్పులతో వచ్చిన మహిళల అటెండర్లను రాత్రి 11 గంటల సమయంలో బయటకు పంపడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత నెల ఇదే ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలో ఒక మహిళ మృతి చెందిన నేపథ్యంలో, హెడ్ నర్స్ చర్యలు వివాదాస్పదమయ్యాయి. బాధితులు జిల్లా కలెక్టర్‌ను జోక్యం చేసుకుని హెడ్ నర్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
" ఐపీఎస్ ‘ఖద్దరు’ కడితే.. బహుజన ‘ఆశ’ గడీల పాలైందా?
హైదరాబాద్ : ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రస్థానం, సిద్ధాంతాల ఘర్షణపై ప్రత్యేక...
పుంగునూరు మండలంలో రోడ్డు ప్రమాదం
పుంగనూరు మండలంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కంటేపల్లి గ్రామం వద్ద మునిరెడ్డి (55)...
Chandrababu Naidu: ఆ రోజు త్వరలోనే వస్తుంది: ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు.
గూగుల్ రాకతో విశాఖ ఏఐ డేటా హబ్‌గా ఎదుగుతుందని వెల్లడి
క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు తయారు...
Bihar C M nitesh kumar resigned
🟥 బీహార్‌లో రాజకీయ సంచలనం… సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా
బీహార్ రాజకీయాల్లో...
కొంకుదురులో మహాశివరాత్రి వేడుకలు భక్తజనంతో కిటకిటలాడిన త్రిముఖ లింగేశ్వర స్వామి ఆలయం
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొంకుదురులోని శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత త్రిముఖ లింగేశ్వర...