ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారిని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి గారు
Posted 2026-02-04 06:10:48
0
315
ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారిని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి గారు మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు. జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి కల్పనా కుమారి గారికి జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇకపై ధాన్యం కొనుగోలు రోజే చెల్లింపులు మంత్రి నాదెండ్ల మనోహర్
24 గంటల్లోపు 94 శాతం నగదు రైతుల ఖాతాల్లో జమ-
ఇకపై ధాన్యం కొనుగోలు జరిగిన రోజే చెల్లింపు –...
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గురువారం బహుజన సేన 3వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్సీ క్రైస్తవుల...
కాంగ్రెస్‌పై అసెంబ్లీలో సమరమే.. బీఆర్‌ఎస్‌కు కేసీఆర్ దిశానిర్దేశం.|
● ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ
● 22ఏ భూములు, ఎన్నికల హామీలపై ప్రభుత్వాన్ని...
తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ కి ఎదురుదెబ్బ. పోక్సో కేసులో భగీరథ్ ను అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు ఇవ్వలేము అంటూ తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి
POCSO కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరధ్ ను అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు...
పుంగనూరు: కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టు సంఘ సభ్యులు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను ఆయన కార్యాలయంలో శనివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ...