తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ కి ఎదురుదెబ్బ. పోక్సో కేసులో భగీరథ్ ను అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు ఇవ్వలేము అంటూ తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి

0
169

POCSO కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరధ్‌ ను అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు నేను ఇవ్వలేను అని తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి 

‎తదుపరి వెకేషన్ బెంచ్ నాటికి తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి మాదవి దేవి 

‎తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం.

‎పోలీసుల ముందుకు విచారణకు రాకుండా పారిపోయిన బండి భగీరధ్‌

‎కోర్టు తీర్పు తరువాత ఇప్పటికి కూడా అరెస్ట్ చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి పరువు మరింత దిగజారే అవకాశం

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే...
By John Baji 2026-01-02 12:57:34 0 224
Telangana
నిజామాబాద్
ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ ధర్మపురి  మరియు గౌరవ శాసనసభ్యులు శ్రీ ధన్పాల్...
By Sadaq Sadaq 2026-06-16 05:54:59 0 153
BMA
The Unsung Heroes: Financial Crisis of News Hawkers
The physical distribution backbone of the Indian press—newspaper vendors and...
By JoinBMA 2026-08-21 04:46:54 0 106
Andhra Pradesh
పుంగనూరు: ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ శంకుస్థాపన
పుంగనూరు మండలంలోని సుగాలిమిట్ట సేవాగఢ్ పరిధిలో గురువారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ...
By Kothuru Murali 2026-06-25 17:34:32 0 125
Andhra Pradesh
మున్సిపల్ వార్డుల పునర్విభజన గడువు పెంపు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.
ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి...
By Pagadala Venkateswar 2026-04-08 06:03:02 0 224
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com