ఎంఎల్ఏ కి ఘనంగా స్వాగతం

0
473

విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి ఎన్నికైన వంశీ కృష్ణ శ్రీని వాస్ యాదవ్ కు నగరం లోని దిగువ రెల్లి వీధి. ఎగువ రె ల్లి వీధి. మీద రె ల్లి వీధి ప్రజలు  ఘనంగా బ్రహ్మ రథం పట్టారు  ఎంఎల్ఏ గారిని మంగళ వారం రాత్రి 9గంటల సమయం లో పూల వర్షం తో నడిపిస్తూ . జేజే లు పలుకుతూ   ఎంఎల్ఏ జన్మ దినోత్సవం  వేదిక మీదకి ఆహ్వానించారు . 36 వార్డు కార్పొరేటర్ మా సి పోగు మేరి  జొన్స్  గారు . మాసిపో గు రాజు గారు వేదికకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ  ఏదయినా పనిమీద వంశీ కృష్ణ యాదవ్ దగ్గర కు వెళ్లితే చిరు నవ్వు తో పలకరిస్తూ అప్పటికి అప్పుడే సమస్యలు పరిష్కరించే వ్వ క్తి. మన ఎంఎల్ఏ అని. అంత మంచి వారు దొరకడం మనం చేసుకొన్న అదృష్టమని ఘ ణ o గా కొని యా డారు కార్పొరేటర్ మేరి  జోన్స్ గారు   మాట్లాడుతూ మాకు  2013నుంచి సుపరిచితుడు    ఐన  ఎంఎల్ఏ . ఎంఎల్ఏ  తర్వాత మమ్మలని జన సేన పార్టీ లోకి తీసుకొని 9నెలల కాలం లోనే 3కోట్లు రూపాయలు అభివృద్ధి పనులు కోసం కేటాయించారు. మన పరిధి లో అబివృద్ధి చేయడం జరిగింది. అంతే కాకుండా రె ల్లి వీధి ల నాయకులు. ప్రజలు విజ్ఞప్తి మేరకు వీరి తరుపున మాసి పోగు మేరి జోన్స్  గారు   కార్పొరేటర్. రెళ్ళి కులస్తులకు శబరి విగ్రహం. శబరి పార్క్. పుట్ బాల్  స్టేడియం .  రోడ్డు లు రిపేరు     చేయాలని ఎంఎల్ఏ నీ అడిగారు. ఎంఎల్ఏ గారు మాట్లాడుతూ దక్షిణ నియోజక వర్గం లో రె ల్లి వీధు ల ప్రజలు అంటే నాకు చాలా ఇష్టం అని మీరు ఏమి అడిగిన స్పందించ గలనని చెప్పారు. మాసి పోగు రాజు మాట్లాడుతూ రాబోవు విస్తరణ లో మంత్రి పదవి రావాలని కోరారు. అనంతరం కేక్  కట్ చేసి జన్మ దినోత్సవం జరుకొన్నారు .     తర్వాత  మహిళ లకు 5  00   మంది కి  కార్పొరేటర్  చీరలు  పంపిణీ  చేశారు    కార్యక్రమం నకు  36 వార్డు కార్పొరేటర్ మా సి పోగు.  మాసి పోగు మేరి జోన్స్   గారు   ఆహ్వానితులు మాసి పోగు రాజు గారు. పుట్ బాల్ నంద కుమార్.  టిడిపిఎస్సీ సెల్  రాష్ట్ర నాయకుడు  పొడుగు కుమార్ . ప్రజలు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రగ్స్ వాడడం చాలా ప్రమా దం - విశాఖ జిల్లా అధి కారులు వెల్లడి
డ్రగ్స్ వాడడం అనేది ప్రతి ఒక్కరి జీవితానికి నాశనం. మరియు మధ్యం నికోటిన్ అన్ని రకాల నొప్పి నివారణ...
By Mobbu Venkatramana 2026-02-25 14:50:49 0 315
Telangana
దొంగలను పట్టుకున్న కమలాపూర్ పోలీసులు...!
పెట్రోల్ బంకులను టార్గెట్ చేస్తూ.. ఎక్కువ కమిషన్ ఇస్తామని డబ్బులు తీసుకుని ఫేక్ ఏటీఎంలు ఇస్తూ...
By Prashanth Goindla 2026-02-10 14:57:38 0 590
Andhra Pradesh
గ్రామ సంఘాల సహాయకులకు(VOA) స్మార్ట్ ఫోన్లు పంపిణీ
గ్రామ సంఘాల అభివృద్ధికి స్మార్ట్ అడుగు – VOAలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ నందిగామలో...
By Patan Khuddus 2026-04-22 09:54:07 0 347
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:00 0 88
SURAKSHA
AI Cameras and Drones Make Karnataka Roads Safer Every Day
Karnataka Traffic Police uses AI CCTV and drones to reduce road accidents. Cameras auto-detect...
By Kalaga Sailaja 2026-07-01 11:07:58 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com