మనకు ఒక స్థాయి ఉంది ! స్థాయి లేని వాళ్ళతో గొడవలొద్దు!

0
164

 గులాబీ సోదరులకు ఒక విన్నపం : 🙏

‎ఎవ్వడు ఎటన్నా సావని , ఎవరి మీద పోస్టులు ఒద్దు !

‎ఎవ్వరి గురించి చర్చ వద్దు ! వాదనలు వద్దు !

‎విశ్లేషణలు వద్దు ! విపరీతపు మాటలు వద్దు !

‎మన కంటికి కనిపించని శత్రువులను గుర్తించి,

‎మనం జాగ్రత్తగా , ముందు చూపుతో ఉన్నప్పుడే, 

‎శత్రువు అస్సలు సిస్సలు రంగు బయట పడుతుంది ! తెలంగాణ తెచ్చిన పార్టీ మనది ! లక్షల మందికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ మనది !

‎కాబట్టి, మనకే మస్త్ సబ్జెక్టు ఉంది చెప్పుకోడానికి,

పరాన్న బుక్కుల" గురించి సమయం వృధా చేయొద్దు !

‎మనకు ఒక స్థాయి ఉంది ! స్థాయి లేని వాళ్ళతో గొడవలొద్దు!

Search
Categories
Read More
Telangana
దళారులను నమ్మి మోసపోవద్దు......!
*దళారులను నమ్మి మోసపోవద్దు....*  - *ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన..*  -...
By Gujile Ramu 2026-05-15 12:12:32 0 185
Andhra Pradesh
ఫుట్ బాల్ సెమీఫైనల్ మ్యాచ్ అతిధిగా కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మిషన్ కాంపౌండ్ లో గత మూడు రోజులుగా జరుగుతున్న అంతర్ జిల్లాల జూనియర్...
By Pagadala Venkateswar 2026-07-14 06:52:23 0 124
Telangana
బొల్లారం రైల్వే గేట్ రిపేర్ కావడంతో ట్రాఫిక్ జామ్: వాహదారులకు తీవ్ర ఇబ్బందులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / బొల్లారం. బొల్లారం గేట్ వద్ద 50 నిమిషాల ట్రాఫిక్ జాం –...
By Sidhu Maroju 2025-08-05 16:19:28 0 811
SURAKSHA
Peeyush Pandey IPS: Securing Bengal with Excellence
A 1993-batch West Bengal cadre officer whose career spans security leadership, police...
By Lokeshwari Panthadi 2026-07-28 11:45:10 0 116
Andhra Pradesh
అక్షర యోధుడు జ్యోతిబా పూలేకు పోలీసుల నివాళులు.
సామాజిక చీకట్లను తొలగిస్తూ విద్యా వెలుగులు నింపిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని జిల్లా అదనపు...
By Pagadala Venkateswar 2026-04-11 12:51:06 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com