అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్ల కి కనీసవేతనాలు అమలుచేయాలి..

0
409
బాపట్ల: అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్ల కి కనీసవేతనాలు అమలుచేయాలి, దేశవ్యాప్తంగా బడ్జెట్ పెంపుదల చేయాలి అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ సిఐటియుగా బాపట్ల ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద నిరసన..12వ తేదీ సమ్మెలో అంగన్వాడీలుజయప్రదంచేయాలి.సిఐటియు బాపట్ల జిల్లా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి రేఖ ఎలిజిబెత్
అంగన్వాడీల వేతనాలు పెంపుదల కోసం ప్రాజెక్ట్ కార్యాలయాలు వద్ద ఆందోళనలు పిలుపులో బాగంగా ఐసిడిఎస్ బాపట్ల ప్రాజెక్ట్ ఆఫీసు వద్ద సాయంత్రం నాలుగు గంటల సమయంలో చేతుల పిడికిలి బిగబట్టి నిరసన తెలియజేయుటం జరింగింది ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి రేఖ ఎలిజిబెత్ మాట్లాడుతూ..
ఐసిడిఎస్ కి ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు తగ్గించటం వల్ల సరైన మౌలిక సదుపాయాలు,మంచి నాణ్యమైన ఆహారం,ఐసిడిఎస్ వ్యవస్థలో భాగమైన వర్కర్లు,హెల్పర్లు సరైన వేతనాలు,ఉద్యోగ భద్రత కల్పించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి,ప్రధానంగా అంగన్వాడీ వర్కర్ల,హెల్పర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,కనీస వేతనాలు,పెన్షన్,PF,ESI సామాజిక భద్రత సౌకర్యాలు అమలుచేయాలి, అంగన్వాడీలకు 26,000, కనీసవేతనాలు మరియు 10,000 పెన్షన్ చెల్లించాలి,రిటైర్ అయిన అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పుప్రకారం గ్రాట్యుటీ చట్టం అమలుచేయాలి,ఐసిడిఎస్ ప్రైవేటీకరించరాదు,ఎఫ్ఆర్ఎస్ యొక్క ఇ-కెవైసి పేరుతో లబ్ధిదారులను తొలగించరాదు,డిజిటలైజేషన్ FRS పేరుతో అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లను వేధించకూడదు,ఐసిడిఎస్ కు సంబంధం లేని అదనపు పనులైన పెన్షన్ పంపిణీ లాంటి ఇతర పనులు అప్పగించరాదు, ఈ కార్యక్రమంలో రేపల్లె ప్రాజెక్ట్ అధ్యక్షురాలు శైల శ్రీ,,కార్యదర్శి హేమమాలిని, కోశాధికారి సీత తదితరులు పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి లో ఘనంగా ఉగాది వేడుకలు.
మదనపల్లి పీపీఆర్ కళ్యాణ మండపంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ...
By Pagadala Venkateswar 2026-03-20 03:41:09 0 205
Andhra Pradesh
ఆపదలో ఉన్నవారికి చేయూతగా కిద్మత్ టీం లీడర్ షేక్ షఫీ
*ఆపదలో ఉన్నవారికి చేయూతగా నిలవడం మానవ ధర్మం*    *-ఖిద్మత్ టీమ్ లీడర్ షేక్ షఫీ* ...
By Rajini Kumari 2026-01-01 10:30:18 0 258
Telangana
కేసిఆర్ విచారణకు సర్వం సిద్ధం- నంది నగర్ చేరుకున్న గులాబీ బాస్ .|
హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ ఎదుర్కోవడానికి బిఆర్ఎస్ అధినేత మాజీ...
By Sidhu Maroju 2026-02-01 08:16:25 0 234
Andhra Pradesh
మరోసారి పెరిగిన బంగారం వెండి ధరలు
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..    రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరిన 10 గ్రాముల...
By Rajini Kumari 2026-04-18 17:23:17 0 183
Telangana
వెంకటాపురం కాలనీలో చెత్త అసాంఘిక కార్యకలాపాలతో నివాసితుల ఇబ్బందులు
మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.    జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్...
By Sidhu Maroju 2025-08-04 12:42:56 0 854
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com