పుంగనూరు:సి ఐ హెచ్చరికలు

0
217

సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పుంగనూరు అర్బన్ CI సుబ్బరాయుడు హెచ్చరించారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో మాట్లాడుతూ, గ్రామాల్లో కోడి పందేలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
కశింకోట అంతర్-మండల మోటార్ల దొంగల ముఠా అరెస్ట్: 8 మోటార్లు, బైక్ స్వాధీనం
 *కశింకోటలో వరుస చోరీలకు చెక్ పెట్టిన ప్రత్యేక బృందం* కశింకోట: మండల పరిధిలోని పలు...
By Bhesetti Lovaraju 2026-02-04 13:17:11 0 597
Telangana
హన్మకొండ లో రికార్డు డ్రంక్ అండ్ డ్రైవ్ రీడింగ్.|
    హైదరాబాద్ :  న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిని...
By Sidhu Maroju 2025-12-31 16:35:31 0 220
Telangana
వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపి రమేష్ నాయుడు ఐపీఎస్
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని...
By Kodam Prasad 2026-04-17 10:04:26 0 460
Andhra Pradesh
పాలకులం సేవకులం.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం: రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు.
    పాలకులం సేవకులం.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం: రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-06-12 11:02:01 0 123
SURAKSHA
Jitendra Kumar Meena, IPS: Visionary Police Leader
A distinguished AGMUT cadre IPS officer, Shri Jitendra Kumar Meena has earned recognition for his...
By Lokeshwari Panthadi 2026-07-18 09:18:30 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com